ప్రకాశం: కొమరోలు మండలానికి సంబంధించి ఆరు గ్రామ పంచాయతీల అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటించారు. అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపల్లి: UR– యల్లాలు నాయుడు, ముక్తాపురం: UR మహిళ – రావిపాటి తులసమ్మ, పుల్లారెడ్డిపల్లి: UR మహిళ – దప్పిలి సావిత్రి, రాజుపాలెం: UR మహిళ – గోడి లక్ష్మీదేవి, సురవారిపల్లి: ఎస్సీ మహిళ – ఇసుకల మరియమ్మ, తాటిచెర్ల: UR– బోనేని వెంకటేశ్వర్లు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల


