ప్రకాశం: ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కింద గిద్దలూరు మండలంలో వరి, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, మిరప పంటలకు భీమా వర్తిస్తుందని వ్యవసాయ అధికారి భాస్కర్ రెడ్డి శనివారం తెలిపారు. ఆధార్, పాసుపుస్తకం, బ్యాంక్ ఖాతాతో మీ-సేవ లేదా సీఎస్సీ కేంద్రాలను సంప్రదించాలన్నారు. ఎకరాకు వరి రూ.215, శనగ రూ.368, మొక్కజొన్న రూ.105, మిరప రూ.525 ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంటల భీమాను నమోదు చేసుకోవాలి'


