PPM: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాలకు 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం నిషేధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'


