TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. నిన్న మొత్తం 83,670 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,785 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.02 కోట్ల ఆదాయం లభించింది. 4.32 లక్షల లడ్డూలు విక్రయించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం: నేటి తిరుమల సమాచారం


