హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 16న ఓపెన్ స్కూల్ ప్రవేశాలు

ప్రకాశం: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు జిల్లా సమన్వయకర్త గేనం రాఘవరావు తెలిపారు. ఎన్రోల్మెంట్లో భాగంగా కొత్తపట్నం ఎమ్మార్సీ కార్యాలయంలో ఈ నెల 16న ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 సంవత్సరాలు పూర్తయినవారు 10వ తరగతికి, పది పాసైనవారు ఇంటర్లో ప్రవేశం పొందవచ్చని వివరించారు.