ASR: దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈనెల 25న అనకాపల్లిలో జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్ విభాగాల్లో పోటీలు జరగనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. పూర్తి వివరాల కోసం 93327 77778 నంబరును సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 25న దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు


