W.G: భీమవరం (M) గొల్లవానితిప్పలో సర్పంచి పదవికి తన భార్య ధనలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి పనుల కోసం మూడెకరాల భూమి ఇస్తానని రైతు జంగాల తాతాజీ ప్రకటించారు. మరో రైతు కొప్పర్తి శ్రీరామ్మూర్తి తాగునీటి చెరువు కోసం రెండెకరాలు ఇస్తానన్నారు. పాలకోడేరు (M) శృంగవృక్షంలో సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నికైతే డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి రూ.కోటి ఇస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవ ఎన్నికకు భారీ ఆఫర్లు


