హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు!

నెల్లూరు: పంచాయితీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానున్నది. తొలి విడతలో ఉన్న మండలాల్లో పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 26వ తేదీ పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.