VSP: పాతగాజువాకలోని సెలెస్ట్ అపార్ట్‌మెంట్ A-బ్లాక్‌లో శనివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లోని 6 కుటుంబాల వారు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే గాజువాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు


