ప్రకాశం: టంగుటూరు, కొండపి వేలం కేంద్రాల పరిధిలో శనివారం 847 పొగాకు బేళ్లు కొనుగోలు చేసినట్లు నిర్వహణాధికారులు సత్యశ్రీనివాస్ తెలిపారు. టంగుటూరు కేంద్రానికి కమ్మవారి పాలెం, కట్టుబడిపాలెం గ్రామాల రైతులు 509 బేళ్లు తీసుకురాగా, వాటిలో 365 కొనుగోలు చేశారు. కొండపి కేంద్రానికి చోడ వరం, ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు 685 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, వాటిలో 482 కొనుగోలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
847 పొగాకు బేళ్లు కొనుగోలు


