హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్పంచ్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి'

VZM: సర్పంచ్‌ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రామభద్రాపురం MPDO రత్నం సూచించారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు జారీచేశారు.ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ల ఘట్టాన్ని ప్రశాంతంగా, సమన్వయంతో పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేసామన్నారు.