హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిరోజు 12 నామినేషన్లు దాఖలు!

BPT: బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం మొత్తం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఛైర్‌పర్సన్ పదవికి వైసీపీ నుంచి కాగిత సుధీర్, బీఎస్పీ నుంచి జంగందాస్ నామినేషన్లు వేశారు. అలాగే 4, 21, 24, 25, 28, 31, 38, 39, 40 వార్డులకు కలిపి వైసీపీ తరఫున 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.