అన్నమయ్య: రాయచోటి ఎన్జీఓ కాలనీలో మన్నూరు శివ స్వామి ఆధ్వర్యంలో మహా అంబులం పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో మహా అంబులం పూజా మహోత్సవం


