BPT: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టరేట్లో అవగాహన బ్యానర్‌ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుని, సమతుల్య ఆహారం, వ్యాయామంతో వ్యాధిని నియంత్రించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మధుమేహ దినోత్సవ అవగాహన బ్యానర్ ఆవిష్కరణ


