హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లు అర్జున్, NTR ఫ్యామిలీపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

కోనసీమ: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మాజీ CM YS జగన్ కుటుంబలోని మహిళలపై సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను YCP IT విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్రాజ్ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే వేదిక కాకూడదంటూ శనివారం ఆయన నిందితులపై చర్యలు తీసుకోవాలని అమలాపురం CI వీరబాబుకు ఫిర్యాదు చేశారు.