హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జీలుగుమిల్లిలో పెద్దపులి కలకలం

ELR. జీలుగుమిల్లి గ్రామంలోకి పెద్దపులి ప్రవేశించడం కలకలం రేపింది. రాత్రి జాతీయ రహదారి నుండి పి.రాజవరం వెళ్లే మార్గంలో ఓ కారుకు ఎదురైన పులి కదలికలు స్థానిక దుకాణాల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరించారు.