VZM: రాజాం MLA మురళీమోహన్ శనివారం శ్యాంపురం TDP కార్యాలయంలో 32 వార్డుల కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారిగా ఎన్నికల పరిస్థితులు, ప్రచార ప్రణాళికలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో తదితర అంశాలపై చర్చించారు. ఛైర్మన్ అభ్యర్థితో పాటు 32 వార్డుల్లో కూటమి తరఫున బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని వార్డుల్లో కూటమి విజయమే లక్ష్యం'


