తూ.గో: జిల్లాలో ఇటీవల ఆర్నాబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసిన రైతులకు పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట నష్టంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు: జక్కంపూడి


