W.G: రుస్తుంబాద గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యడ్లపల్లి హేమ సూర్య గంగా భవాని పోటీ చేస్తున్నారు. కూటమి తరఫున ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె మావయ్య యడ్లపల్లి సూర్యనారాయణ గతంలో ఐదుసార్లు ప్రెసిడెంట్‌గా, భర్త యడ్లపల్లి సోమరాజు మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి ఆమె సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
రుస్తుంబాద సర్పంచ్ అభ్యర్థిగా యడ్లపల్లి హేమ


