హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి: మంత్రి

KRNL: కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం రాత్రి నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య, క్రమశిక్షణ, క్రీడలు ముఖ్యమని తెలిపారు. పిల్లల చదువు, ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఈమేరకు మంత్రి బీసీ ఆకాంక్షించారు.