PPM: కొమరాడ మండలంలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు సంబంధించి 10 ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


