ELR: నూజివీడు పట్టణంలో ఆదివారం కార్తీకమాసంలోనూ ఏమాత్రం తగ్గని మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కిలో రూ. 240, స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 260, మటన్ కిలో రూ. 900 లుగా విక్రయిస్తున్నారు. చేపలు కిలో రూ. 180 నుంచి 350 వరకు మార్కెట్లో ధర పలుకుతోంది. రొయ్యలు కిలో రూ. 350 రూపాయలు పలుకుతుండగా, కోడిగుడ్డు ఒక్కొక్కటి రూ. 7 లగా వ్యాపారులు విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో తగ్గని మాంసం ధరలు


