తూ.గో: నల్లజర్ల ప్రాంతంలో విద్య, అభివృద్ధికి గత నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న అల్లాడ రామకృష్ణ, నల్లజర్ల గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తనను పంచాయతీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే, గ్రామ అభివృద్ధి కోసం రూ.50 లక్షల నగదుతో పాటు రూ.50 లక్షల విలువైన పది సెంట్ల స్థలం ఇస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా అవకాశం ఇస్తే రూ. 50 లక్షలు స్థలం విరాళం


