హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ఊపందుకున్న వలసలు

NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బిల్లాలాపురం గ్రామానికి చెందిన అనిల్ తన అనుచరులతో కలిసి మంత్రి ఫరూక్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాల వారు చేరారు. గ్రామపంచాయతీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఆయా రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.