సత్యసాయి: బెంగళూరు నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ వేమన్ననాయక్‌పై దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్దయ్యగారిపల్లి వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో పులికల్లు వద్ద బస్సును అడ్డగించి, కొక్కంటి క్రాస్ వద్ద డ్రైవర్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి.. నలుగురికి రిమాండ్


