ATP: పల్లెల అభివృద్ధికి చదువుకున్న యువత నాయకత్వం వహించాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికి, రాయలచెరువు, క్రిష్టిపాడు ప్రాంతాల్లో ఆయన పర్యటించి యువత, పెద్దలతో సమావేశమయ్యారు. కులం, వర్గం చూడకుండా సేవా గుణం ఉన్న విద్యావంతులను ఎన్నుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యావంతులకే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి: జేసీ


