SS: బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధితురాలు గోపిక ఆరోగ్యం నిలకడగా ఉండి క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆక్సిజన్ సాయం లేకుండానే ఆమెలో 99 శాతం ఆక్సిజన్ స్థాయి నమోదవుతోందని పేర్కొన్నారు. వైద్యుల సహాయంతో నెమ్మదిగా నడుస్తూ ఫిజియోథెరపీతో కోలుకుంటున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రాప్తాడు బాధితురాలు గోపిక ఆరోగ్యం మెరుగ్గా ఉంది: మంత్రి


