హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన DSP

కాకినాడ: పెద్దాపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ కేంద్రాలను DSP బాలగంగాధర్ తిలక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. వడ్లమూరు, చంద్రమాంపల్లి, చదలాడ గ్రామాలను సందర్శించినట్లు పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.