గుంటూరు బీఆర్ స్టేడియంలో ఈ నెల 18న పారా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ ఆఫ్రోజ్ ఖాన్ తెలిపారు. 13 ఏళ్లు పైబడిన దివ్యాంగులకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, ఫెన్సింగ్, గోల్ బాల్ పోటీలు ఉంటాయి. దివ్యాంగ పత్రం, ఆధార్, మార్కుల జాబితా తీసుకురావాలి. గెలిచిన వారిని నెల 30 నుంచి డిసెంబరు 2 వరకు రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 18న పారా జిల్లా జట్ల ఎంపికలు


