E.G: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 332 పంచాయతీల్లో మహిళలకు 161, పురుషులకు 171 స్థానాలు కేటాయించారు. ఎస్సీల్లో మహిళలకు 34, పురుషులకు 40, బీసీల్లో మహిళలకు 40, పురుషులకు 45, అన్ రిజర్వుడులో మహిళలకు 87, పురుషులకు 85 సీట్లు, ఎస్టీ పురుషులకు ఒకటి చొప్పున కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఇవే


