కోనసీమ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సఖినేటిపల్లి మండల పరిధిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు SI హరికోటి శాస్త్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలెవరూ గుంపులుగా తిరగడం, అల్లర్లు సృష్టించడం చేయరాదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
ఆంధ్రప్రదేశ్
సఖినేటిపల్లి 144 సెక్షన్ అమలు: ఎస్సై


