హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

GNTR: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్యశిబిరం రామ సుబ్బారావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసరావు చెప్పారు. హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం ఉంటుంది. వివరాలకు 8074103392 సంప్రదించాలని కోరారు.