హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించాలి: కలెక్టర్

కోనసీమ: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ MLC ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను నియమించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులు, పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. గత ఆరేళ్లలో మూడేళ్ల బోధనా ఉన్న అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని, ఫారం-19 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.