CTR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. MPTC, ZPTC ఎన్నికల్లో మధ్య వేలుపై వేసిన సిరా పూర్తిగా తొలగకపోవడంతో ఈసారి చిటికెన వేలుపై గుర్తు వేయాలని నిర్ణయించారు. ఓటు దుర్వినియోగం జరగకుండా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల్లో చిటికెన వేలుపై సిరా గుర్తు: కలెక్టర్


