హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP నుంచి మాజీ జడ్పీటీసీ సస్పెండ్..!

నెల్లూరు: సీతారామపురం మండలం చిన్ననాగంపల్లికి చెందిన వైసీపీ నేత, మాజీ జడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉదయగిరి వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. మరి దీనిపై గురువారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.