హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO; వరుస చోరీలతో ప్రజల ఆందోళన

PLD: చిలకలూరిపేట శివాలయం వీధిలోని శ్రీ విఘ్నేశ్వర పాన్ బ్రోకర్స్ షాపులో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి రూ.లక్ష నగదు, 16 గ్రాముల బంగారం అపహరించారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.