హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

PLD: జిల్లాలో తొలి విడత పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభం కానుంది. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పోలీసుల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 173 పంచాయతీలు, 1,712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.