AKP: విద్యార్థులు నిరంతర కృషితోనే లక్ష్యాలను సాధించగలరని 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఏఓ మేజర్ కె.మొహమ్మద్ ఆసిఫ్ అన్నారు. పాయకరావుపేటలో వారం రోజులుగా నిర్వహించిన రిమ్ జిమ్- 2026 వేడుకలు శనివారం ముగిశాయి. తుని, పాయకరావుపేట, అన్నవరం ప్రాంతాలకు చెందిన 5,800 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన రిమ్ జిమ్ వేడుకలు


