KDP: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని మైదుకూరు DSP రాజేంద్ర సూచించారు. నామినేషన్ల దాఖలుకు ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, వివాదాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు మించి గుమిగూడరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలపై డీఎస్పీ సూచన


