హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే

కృష్ణా: తోట్లవల్లూరు మండలం పెనమకూరులో శనివారం టీడీపీ నాయకులు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.