NTR: పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు కార్తీక మాసం పురస్కరించుకొని ఇవాళ పుష్పాలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. కార్తీక మాసంలో నాలుగు వారాలు నాలుగు ప్రత్యేక అలంకారాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేడు పుష్పాలంకరణలో అమ్మవారి దర్శనం


