కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని శ్రీ అష్ట మహానాగులు, శ్రీ అనంత కృష్ణస్వామి దేవస్థానం ప్రారంభోత్సవాల వేళ విద్యుద్దీపాలంకరణతో స్వర్గధామాన్ని తలపిస్తోంది. ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం, రంగురంగుల కాంతుల్లో ధగధగలాడుతూ భక్తులకు అపురూపమైన నేత్రానందాన్ని కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెలుగుల్లో అష్ట మహానాగుల ఆలయం


