NTR: కొత్తూరు తాడేపల్లి పంచాయతీలోని కొత్తూరు గ్రామంలో టీడీపీ నుంచి శనివారం రాత్రి వైసీపీలోకి చేరికలు జరిగాయి. గ్రామ మాజీ ఉప సర్పంచ్ దొంతమల వెంకటేశ్వరావు, 20 కుటుంబాలు పార్టీలో చేరారు. గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షుడు లక్కంరాజు పుండరీక వర్ధ వర్మ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఆయన సతీమణి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తూరులో వైసీపీలోకి టీడీపీ నేతలు


