1630: అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ మరణం
1738: ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం
1898: స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరి చంద్రమౌళి జననం
1935: తెలుగు నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
1982: స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
1986: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
వార్తలు
నవంబర్ 15: చరిత్రలో ఈరోజు


