భారత్-చైనా సరిహద్దు గతంలో కంటే క్రియాశీలంగా మారిందని, బార్డర్ వెంబడి సైనికులను మోహరించాల్సిన అవసరం ఉందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో గల్వాన్ ఘటన తర్వాత LOC వెంబడి భారత్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుందన్నారు. 2014 ముందు వరకు సరిహద్దు మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. NDA సర్కార్ వచ్చాక రక్షణ మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరిగిందన్నారు.
వార్తలు
'భారత్-చైనా బార్డర్ క్రియాశీలంగా మారింది'


