హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీలో బయటపడ్డ అంతర్గత విభేదాలు

PLD: నకరికల్లు  మండలం కుంకలగుంటలో టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర వెంగలరావును ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఒకే వర్గాన్ని ప్రోత్సహిస్తూ మిగిలిన నాయకులను అవమానిస్తున్నారని ఆరోపించారు.