MDK" టేక్మాల్ మండలం బొడ్మెట్‌పల్లి గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరుకావాలని సూచించారు.
వార్తలు
బొడ్మెట్‌పల్లికి మంత్రి రాక


