హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే గేట్ల రూల్స్ మారాయా?

నాన్-ఇంటర్‌లాక్డ్ లెవల్ క్రాసింగ్ గేట్ల నిర్వహణ నిబంధనలను రైల్వే బోర్డు సవరించింది. గేట్ తెరిచే ముందు స్టేషన్ మాస్టర్ అనుమతి తప్పనిసరి అని, ఇద్దరూ దీన్ని నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. రైలు వచ్చే వైపు ఎర్ర లైట్లు ఉంచడంతో పాటు చివరి వాహనాన్ని పరిశీలించాలని సూచించింది. జోనల్ రైల్వేల ఇబ్బందుల నేపథ్యంలో సెప్టెంబర్ 9 నాటి ఆదేశాలను సవరించారు.