హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణా–భీమా నదుల సంగమం

NRPT: మాగనూరు మండలం తంగిడిలో కృష్ణా, భీమా నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్ని నిర్వృతి సంగమంగా కూడా పిలుస్తారు. రెండు నదుల కలయికతో ఏర్పడిన ఈ పవిత్ర ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి. ఇంతటి విశిష్టత కలిగిన సంగమ ప్రాంతం జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.