హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రైసోద్దీన్ డిమాండ్

JGL: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత పనులకు, కొందరి ఇళ్లలో పనులకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రైసోద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.